ETV Bharat / state

ఫాతిమ వంతెనను విస్తరించండి మహా ప్రభో!

కాజీపేటలోని ఫాతిమ వంతెనను విస్తరించండి. లేకపోతే చిన్న ప్రమాదం జరిగినా... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ----- తెలంగాణ విద్యార్థి సంఘాలు

author img

By

Published : Apr 18, 2019, 5:15 PM IST

వంతెనను విస్తరించండి

హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ప్రధాన మార్గంగా ఉన్న వరంగల్ అర్బన్​ జిల్లా కాజీపేటలోని ఫాతిమా వంతెనను విస్తరించి నూతన నిర్మాణాన్ని చేపట్టాలంటూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న నగర జనాభాకు ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జి సరిపోవడం లేదని ఏవైనా ప్రమాదాలు జరిగితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైన బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నెలలోపు నూతన వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వంతెనను విస్తరించండి

ఇవీ చూడండి: నూతన చట్టం.. అవినీతి రహిత పాలనే లక్ష్యం

Intro:TG_WGL_11_18_KAZIPET_BRIDGE_VISTHARANA_KOSAM_DHARNA_AB_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి ప్రధాన మార్గంగా ఉన్న కాజీపేటలోని ఫాతిమా బ్రిడ్జ్ ని విస్తరించి నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలంటూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లో ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న నగర జనాభాకు ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జి సరిపోవడం లేదని ఏవైనా అనుకొని వాహన ప్రమాదాలు జరిగితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . నిధులు మంజూరై ఉన్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అనుగుణంగా నూతన బ్రిడ్జి నిర్మించాలని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జ్ కాలం చెల్లినదిగా ఇంజనీర్లు కూడా నిర్ధారించి ప్రభుత్వానికి తెలిపినప్పటికీ నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తుందన్నారు. నెలరోజుల లోపు నూతన వంతెన నిర్మాణ పనులను చేపట్టకపోతే వివిధ పౌర సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

byte.....
తిరునాహరి శేషు, తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.