ETV Bharat / state

5శాతం సమాజానికి వెచ్చించండి: మంత్రి ఎర్రబెల్లి - CHINAJIYAR SWAMY inauguration Primary School at natsingapur village

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో నూతన పాఠశాల భవన సముదాయాన్ని చిన జీయర్ స్వామి ప్రారంభించారు. కావేరి సీడ్స్ అధినేత గుండవరం భాస్కర రావు ఈ భవనంను నిర్మించారు.

5శాతం సమాజంకు వెచ్చించండి: మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jun 30, 2019, 11:34 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో నూతన పాఠశాల భవన సముదాయాన్ని చిన జీయర్ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. కావేరి సీడ్స్ అధినేత గుండవరం భాస్కర రావు ఈ భవనం నిర్మించారు.

5శాతం సమాజానికి వెచ్చించండి: మంత్రి ఎర్రబెల్లి

ప్రతి వ్యాపారవేత్త భాస్కరరావును ఆదర్శంగా తీసుకొని తమ గ్రామల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. తమ సంపాదనలో 5% సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాలని తెలిపారు. విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి వల్లనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అన్ని హంగులతో కూడిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించినందుకు భాస్కర రావును చినజీయర్ స్వామి అభినందించారు.

ఇవీచూడండి: ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్లు మళ్లీ వాయిదా

TG_KRN_10_30_BJP_LO_CHERIKALU_AB_C5_TS10036 chandrasudhakarcontributer karimnagar కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటికీ గత పాలకుల వల్ల కార్పోరేషన్ కంటే హీనంగా మారిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ర్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీలో కార్పోరేటర్ గా పనిచేసిన మెండి చంద్రశేఖర్ శ్రీలతలు ఎంపీ సంజయ్ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు ఇకనుంచి స్మార్ట్ సిటీ లో వచ్చిన నిధులను నగరపాలక ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తామని ని ప్రజలు గమనించాలని కోరారు నగరపాలక సంస్థ లో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం అని ఆశా భావం వ్యక్తం చేశారు నగరము మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఒక్కసారికి భాజపాకు అవకాశం ఇవ్వాలని ఆయన నగర ప్రజలను కోరారు నరేంద్ర మోడీ నీ ఏం చేస్తున్న అభివృద్ధిని చూసి భాజాపా లో ఇతర పార్టీల నాయకులు చేరనున్నట్లు ఆయన చెప్పారు బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.