ETV Bharat / state

బాలల దినోత్సవం సందర్భంగా చైల్డ్ లైన్ వాకథాన్

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వాకథాన్ నిర్వహించారు.

author img

By

Published : Nov 14, 2019, 10:09 AM IST

బాలల దినోత్సవం సందర్భంగా చైల్డ్ లైన్ వాకథాన్

బాలల దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. హన్మకొండలోని పోలీస్ కమిషనరేట్​ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన వాకథాన్​ను జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మహేశ్​ దత్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు బాలల సంరక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు.

బాలల హక్కులు, రక్షణ-సంరక్షణ పై అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు 'చైల్డ్ లైన్ సే దోస్తీ' వారోత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

బాలల దినోత్సవం సందర్భంగా చైల్డ్ లైన్ వాకథాన్

ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు

Intro:Tg_wgl_02_14_childline_walkthan_ab_ts10077

Body: బాలల దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో వాకథన్ నిర్వహించారు. హన్మకొండ లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన వాకథన్ ను జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి మహేష్ దత్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు బాలల సంరక్షణకు పాటు పడాలని సూచించారు. బాలల హక్కులు, రక్షణ, సంరక్షణ పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా ఉండాలని చెప్పారు. వారం రోజుల పాటు చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.....బైట్
మహేష్ దత్, వరంగల్ జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి

Conclusion:childline walkthan
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.