ETV Bharat / state

ఎంఈవో అవినీతిని నిరసిస్తూ.. విద్యార్థి నాయకుల ఆవేదన

ఎంఈవో అవినీతిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు, తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎంఈవో ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు.

ఎంఈఓ అవినీతిని నిరసిస్తూ..విద్యార్థి నాయకుల ఆవేదన
author img

By

Published : Jul 18, 2019, 10:38 PM IST

అవినీతికి కేరాఫ్ అడ్రస్​గా వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎంఈవో రమాదేవి మారిపోయారని వామపక్ష, తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం పరకాల మండల ఎంఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇటీవలే ప్రభుత్వం కేటాయించిన ఎంఆర్ఎఫ్ ఫండ్ 80 వేల రూపాయలు ఒకేసారి డ్రా చేసి ఎటువంటి లెక్కాపత్రం లేకుండా నిధులు దుర్వినియోగం చేశారని వారు తెలిపారు.

ఎంఈఓ అవినీతిని నిరసిస్తూ..విద్యార్థి నాయకుల ఆవేదన

పరకాల ప్రైవేట్ స్కూళ్లు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్​ల పేరుతో బట్టల విక్రయ కేంద్రాలుగా మారాయన్నారు. ఎన్నిసార్లు ఎంఈవోకు వినతి పత్రాలు అందజేసిన బూడిదలో పోసిన పన్నీరుగా తయారైందని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఫీజుల భారం భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంఈవో నిర్లక్ష్యం వల్ల కనీసం మరుగుదొడ్లు లేక ఆడపిల్లలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎంఈవోను సస్పెండ్ చేయాలని, విద్యార్థుల జీవితాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : పనివేళల్లో టిక్​టాక్​.. మున్సిపల్ ఉద్యోగుల టైంపాస్​

Intro:tg_wgl_41_18_darna_av_TS10074
cantributer kranthi parakala
వరంగల్ జిల్లా పరకాలలో వామపక్ష విద్యార్థి సంఘాలు మరియు తెలంగాణ తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం పరకాల meo ఆఫీసులో ధర్నాకు దిగారు .ఎంఈవో రమాదేవి అక్రమాలకు అంతు లేకుండా పోయిందని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా పరకాల ఎం ఈ ఓ రమాదేవి మారిపోయిందని వారు ఆరోపించారు .ఇటీవలే ప్రభుత్వం కేటాయించిన ఎంఆర్ఎఫ్ ఫండ్ 80 వేల రూపాయలు ఒకేసారి డ్రా చేసి ఎటువంటి లెక్కాపత్రం లేకుండా నిధులు దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. పరకాల ప్రైవేట్ స్కూళ్లలో వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని బుక్కులు నోట్ బుక్ లు మరియు స్కూల్ యూనిఫామ్ ల పేరుతో బట్టల విక్రయ కేంద్రాలు గా మారాయని ఎన్నిసార్లు ఎంఈఓ కు వినతి పత్రాలు అందజేసిన బూడిదలో పోసిన పన్నుల తయారైందని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ఫీజుల దెబ్బలు పడలేక ఏం చేయాలో తెలియని స్థితిలో పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎం ఈ ఓ నిర్లక్ష్యం వల్ల కనీసం బాత్రూములు లేక ఆడపిల్లలు అవస్థలు పడుతున్నారని వారు అన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎం ఈ ఓ రమాదేవి వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల జీవితాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు
బైట్:1) శ్రీకాంత్(sfi జిల్లా నాయకులు)

Body:tg_wgl_41_18_darna_av_TS10074

Conclusion:tg_wgl_41_18_darna_av_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.