వరంగల్ రూరల్ జిల్లా సంగం మండలం గవిచర్లలో సేంద్రియ వ్యవసాయంపై ఆర్గానిక్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. సేంద్రీయ పద్దతి ద్వారా పండిస్తే భావితరాలకు ఆరోగ్యం అందించిన వారము అవుతామని సుదర్శన్ రెడ్డి అన్నారు.
ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి