ETV Bharat / state

'గణపసముద్రంలో మొదిటిసారిగా రొయ్యల పెంపకం' - కలెక్టర్ శ్వేతా మహంతి

వనపర్తి జిల్లా గణప సముద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి రొయ్య పిల్లలను వదిలారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే మొదటిసారిగా గణపసముద్రం రొయ్యల పెంపకం చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

'గణపసముద్రంలో మొదిటిసారిగా రొయ్యల పెంపకం'
author img

By

Published : Nov 25, 2019, 12:33 PM IST

'గణపసముద్రంలో మొదిటిసారిగా రొయ్యల పెంపకం'
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం గణప సముద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి రొయ్య పిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయితీ చేప పిల్లల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గణపసముద్రం రొయ్యల పెంపకం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందని .. వాటి విక్రయానికి కావాల్సిన అధునాతన మార్కెట్​లను కూడా నిర్మిస్తుందన్నారు.

ఇవీ చూడండి : 'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

Intro: tg_mbnr_01_25_ag_minister_royya_fish_seed_left_pond_avb_ts10053
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం గణప సముద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి రొయ్య పిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయితీ చిన్నపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాలోనె మొట్టమొదటిసారిగా గణపసముద్రం రొయ్యల పెంపకం చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని ఆకాంక్షించి చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందని చేపల విక్రయానికి కావలసిన అధునాతన మార్కెట్ లను సైతం నిర్మిస్తుందని ఆయన తెలిపారు. అతి బలవర్ధకమైన ఆహారం లో భాగంగా రొయ్యలు సైతం తీసుకుంటారని రొయ్యల పెంపకం వలన స్థానిక మత్స్యకారులకు మంచి దిగుబడులు తీసుకోవచ్చునని మంత్రి పేర్కొన్నారు వనపర్తి జిల్లా పరిధిలో మత్స్యకారులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని ఇందులో భాగంగా అధునాతన చేపల మార్కెట్ నిర్మాణానికి సైతం శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు

Body:tg_mbnr_01_25_ag_minister_royya_fish_seed_left_pond_avb_ts10053

Conclusion:tg_mbnr_01_25_ag_minister_royya_fish_seed_left_pond_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.