వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల మృతి పట్ల మౌనం వహించారు. సీఎం కేసీఆర్ నిరంకుశ ధోరణి వదిలి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోరారు.
ఇదీ చూడండి: అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా