ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన అధికారులు - Parigi Government School

వికారాబాద్​ జిల్లా పరిగిలోని హరిజనవాడలో ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పాఠశాల భవనం కూలిపోయింది. దీనిపై ఈటీవీ భారత్​ కథనం ప్రసారం చేయగా అధికారులు స్పందించారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన అధికారులు
author img

By

Published : Sep 6, 2019, 5:06 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి హరిజనవాడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం ముందు భాగం కూలిపోయింది. విద్యార్థులు పాఠశాలకు రాకముందే కావటం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ కథనాన్ని ఈటీవీ భారత్ ప్రచురించగా మున్సిపల్ కమిషనర్ తేజ రెడ్డి స్పందించారు. ఇవాళ పాఠశాలను సందర్శించి భవనం మొత్తం కూల్చివేయించారు. ఇలాంటి భవనాలు ఇంకా ఎక్కడైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన అధికారులు

ఇవీచూడండి: జాతీయ అవార్డులు అందుకున్న విలక్షణ గురువులు

Intro:tg_hyd_64_05_etv_bharat_kathananiki_spandhana_ab_v.o_ts10019
REPORTER.SRINIVAS (PARGI)
ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన అధికారులు
ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పాఠశాల భవనం కూలిపోయింది దీనిని ఈటీవీ భారత్ కథనం ప్రచారం చేయగా స్పందించిన అధికారులు

Body:వికారాబాద్ జిల్లా పరిగి హరిజనవాడ లోని ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం ముందు భాగం కూలిపోయింది విద్యార్థులు పాఠశాలకు రాకముందే కావడంతో విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు ఈ కథనాన్ని ఈటీవీ భారత్ ప్రచురించగా దానికి స్పందించిన పరిగి మున్సిపల్ కమిషనర్ తేజ రెడ్డి ఈరోజు పాఠశాల భవనాన్ని కూల్చివేశారు . ఇలాంటి భవనాలు ఇంకా ఎక్కడైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బైట్.
01. తేజ రెడ్డి. పరిగి మున్సిపల్ కమిషనర్

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.