వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామ సమీపంలోని జిడిగడ్డ ప్రాంతంలో కాల్చిన శవాన్ని గ్రామస్థులు గుర్తించారు. వారు పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారు, హత్య చేసి ఎందుకు కాల్చారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తెచ్చరా లేక అక్కడే హత్య చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి : చిరుత దాడి.. పరిగెత్తిన రైతు