ETV Bharat / state

అనంతపద్మనాభుని సేవలో లఖ్​నవూ హైకోర్టు న్యాయమూర్తి

అనంతగిరి అనంతపద్మనాభ స్వామి వారిని లఖ్​నవూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సంగీత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ విశిష్టతలు తెలుసుకున్నారు.

author img

By

Published : Mar 28, 2021, 3:46 PM IST

Ananthagiri, Anantha padmanabha Swamy temple,  Lucknow High Court Judge Sangeetha
అనంతపద్మనాభ స్వామి దేవాలయం, లఖ్​నవూ హైకోర్టు న్యాయమూర్తి ​ సంగీత

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో వెలసిన అనంతపద్మనాభ స్వామి వారిని లఖ్​నవూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సంగీత.. తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రత్యేకతతో పాటు స్థల పురాణాన్ని పూజారులు వివరించారు. ఆమెతో పాటు వికారాబాద్ జడ్జి జస్టిస్​ కవిత, ఎమ్మార్వో, సీఐ ఉన్నారు.

ఇదీ చూడండి: జర్నలిస్టులకు సురవరం ఆదర్శం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.