ETV Bharat / state

ఘనంగా శ్రీ సీతారామచంద్ర శావ - hanuman jayanthi

హనుమాన్ మాల ధరించిన స్వాములు శ్రీ రాముడు, హనుమాన్ విగ్రహాలతో మిడిదొడ్డి మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మంగళ హారతులిచ్చారు.

శ్రీ సీతారామచంద్ర శావ
author img

By

Published : May 28, 2019, 12:22 PM IST

సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మాల ధరించిన స్వాములు శ్రీ సీతారామచంద్రస్వామి శావను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గ్రామ పురవీధుల గుండా భక్తి ప్రపత్తులతో, రామ నామ సంకీర్తనలతో ఊరేగించారు. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మేళతాళాలతో రామనామ స్మరణ చేశారు. వీధుల గుండా స్వామివారికి మంగళ హారతులిచ్చారు.

Intro:సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిగిన సీతారామచంద్రస్వామి శావ.

Body:మిరుదొడ్డి మండల కేంద్రంలో హనుమాన్ స్వాములు,శ్రీ సీతారామచంద్రస్వామి శావ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారిని గ్రామం పురవీధుల గుండా భక్తిప్రపత్తులతో, రామ నామ సంకీర్తనతో,భజనలతో శావ తీసారు.
ఇందులో లో గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొని మేళతాళాలతో రామనామ స్మరణ చేశారు. వీధుల గుండా
ప్రజలు స్వామివారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు.
స్వామివారికి కొబ్బరి కాయలను సమర్పించారు.

Conclusion:స్వామివారి శావ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని స్వామివారిని స్మరించారు.
హనుమాన్ స్వాములు భజనలతో సంకీర్తనలతో స్వామివారిని స్మరించారు.
కిట్ నెంబర్:1272.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.