ETV Bharat / state

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట సీపీ - సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ధర్మాజీపేట గ్రామంలోని 6, 9 వార్డులలో పోలింగ్ సరళి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని సీపీ వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

siddipet cp joyal devis visit polling centers
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట సీపీ
author img

By

Published : Jan 22, 2020, 1:51 PM IST

..

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట సీపీ

ఇదీ చూడండి: పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

..

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట సీపీ

ఇదీ చూడండి: పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

Intro:దుబ్బాక మున్సిపాలిటీలోని పోలింగ్ సెంటర్ల ను పరిశీలించిన సిపి జోయల్ డేవిస్.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని ధర్మాజీ పేట గ్రామం6,9 వార్డులలో పోలింగ్ సరళిని సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, హోటల్ శాంతియుతంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

సి పి తో పాటు ఏసీపీ రామేశ్వర్, దుబ్బాక ఎస్సై మన్నె స్వామి,మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్ కలరు.

బైట్: సిపి జోయల్ డేవిస్.



Body:కిట్ నెంబర్:1272, బిక్షపతి,దుబ్బాక.


Conclusion:ఫోన్ నెంబర్:9347734523.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.