సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో గోదా కళ్యాణోత్సవంలో భాగంగా చివరి రోజు రథోత్సవం ఘనంగా జరిగింది. భజనలు, మేళతాళాల మధ్య శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారిని కీర్తనలతో భక్తులు రథాన్ని ఊరేగించారు.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. గ్రామస్థులు రథం ఊరేగింపును ఆనందంగా తిలకించారు.