ETV Bharat / state

నిజాయితీ చాటుకున్న హోంగార్డు - నిజాయితీ చాటుకున్న హోంగార్డు

బస్సులో బ్యాగ్​ మర్చిపోయిన మహిళకు పోలీసులు బ్యాగును రికవరీ చేసుకొని ఆమెకు అప్పగించారు. ఎస్సై వారిని అభినందించారు.

Police help for a woman who forgot to put a bag in the bus at siddipeta district
నిజాయితీ చాటుకున్న హోంగార్డు
author img

By

Published : Mar 21, 2020, 7:32 PM IST

సిద్దిపేట జిల్లా రాజక్కపేట గ్రామానికి చెందిన బిట్ల లక్ష్మి అనే మహిళ దుబ్బాక బస్టాండ్​లో సికింద్రాబాద్ వెళ్లేందుకు​ బస్సు ఎక్కింది. బ్యాగును బస్సులో పెట్టి పనిమీద బయటకు వెళ్లి వచ్చేలోపు బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరి వెళ్లిపోయింది. ఆ బ్యాగులో 28వేల నగదు ఉండటం వల్ల ఆమె కంగారుకు గురైంది. ఆ మహిళ ఏడుస్తూ అక్కడే ఉన్న హోంగార్డుకు సమాచారం అందించింది.

అతను వెంటనే మిరుదొడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు బస్సును వెంబడించి బస్సులో ఉన్న ఆ బ్యాగును స్వాధీనం చేసుకొని సంబంధిత మహిళకు అప్పగించారు. దీనికి ఆ మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

నిజాయితీ చాటుకున్న హోంగార్డు

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.