సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రం రేణుక నగర్లో టౌన్‌హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ.3 కోట్లతో టౌన్‌హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని వసతులతో కూడిన టౌన్‌హాల్ త్వరలోనే దుబ్బాక ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు.
టౌన్‌హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - దుబ్బాకలో టౌన్‌హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. దుబ్బాక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
టౌన్‌హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రం రేణుక నగర్లో టౌన్‌హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ.3 కోట్లతో టౌన్‌హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని వసతులతో కూడిన టౌన్‌హాల్ త్వరలోనే దుబ్బాక ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు