ETV Bharat / state

ఈ నెల 22 వరకు కొమురవెల్లి మల్లన్న దర్శనం నిలిపివేత

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ఆరు రోజుల పాటు స్వామి వారి నిజరూప దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

komuravelli mallanna darshanam was stopped till this month 22 date
ఈ నెల 22 వరకు కొమురవెల్లి మల్లన్న దర్శనం నిలిపివేత
author img

By

Published : Dec 15, 2019, 1:18 PM IST

భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న మూల విరాట్​ దర్శనం ఈనెల 16 నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ వెల్లడించారు. ఈనెల 22వ తేదీ ఆదివారం రోజున స్వామివారి కళ్యాణంతో పాటు జాతర ప్రారంభోత్సవం సందర్భంగా గర్భగుడిలో స్వామి వారు అమ్మవార్ల మూలవిరాట్ విగ్రహాల అలంకరణ కార్యక్రమం చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అర్థ మండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 22వ తేదీ ఉదయం వరకు స్వామి వారి నిజదర్శనం ఉండదని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన సూచించారు.

ఈ నెల 22 వరకు కొమురవెల్లి మల్లన్న దర్శనం నిలిపివేత

ఇదీ చూడండి: ధనుర్మాసం... కోరిన వరుడు వస్తాడని ఆడపిల్లల విశ్వాసం..!

Intro:tg_srd_16_15_mallanna_darshanam_dropping_6_days_vo_ts10054
Ashok Gajwel
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ఆరు రోజుల పాటు స్వామి వారి నిజరూప దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి

Body:భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి కోరమీసాల మల్లన్న మూలవిరాట్ నిజరూప దర్శనం ఈనెల 16 నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ వెల్లడించారు ఈ నెల 22 ఆదివారం రోజున స్వామివారి కళ్యాణం తో పాటు జాతర ప్రారంభోత్సవం సందర్భంగా గర్భగుడి లో స్వామి వారి అమ్మవార్ల మూలవిరాట్ విగ్రహాల అలంకరణ కార్యక్రమం చేపడుతున్నారు ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అర్థ మండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆదివారం ఉదయం యం వరకు మూలవిరాట్ దర్శనం ఉండదని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన సూచించారు

Conclusion:గజ్వేల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.