ETV Bharat / state

డిపో ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్ష - సిద్దిపేట బస్​ డిపో ఆవరణలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు దీక్షకు దిగారు

ఆర్టీసీ సమ్మెలో భాగంగా సిద్దిపేట బస్​ డిపో ఆవరణలో మహిళా కండక్టర్లు దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్​లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు.

డిపో ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్ష
author img

By

Published : Oct 24, 2019, 12:35 PM IST

సిద్దిపేట బస్​ డిపో ఆవరణలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు దీక్షకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదన్నారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అ విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. డీజిల్​పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించారు.

డిపో ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్ష

ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"

Intro:TG_SRD_71_24_RTC DIKSHA_SCRIPT_TS10058

యాంకర్: 20వ రోజుకు చేరిన సమ్మె సిద్దిపేట బస్ డిపో ఆవరణలో మహిళా కండక్టర్లు దీక్ష చేపట్టారు.

Body:ఈ సందర్భంగా మహిళా కండక్టర్ లు మాట్లాడుతూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంత వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని మరియు అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ వెంటనే పూర్తి చేయాలని

Conclusion:డీజిల్ పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని సిసిఎస్ పిఎఫ్.ఆర్బిఎస్. ఎస్బిటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.