ETV Bharat / state

గ్రేటర్​లో వందకుపైగా సీట్లు సాధిస్తాం: మహిపాల్​రెడ్డి - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు మాకే ఉందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి అన్నారు. తెరాస అభ్యర్థి మెట్టుకుమార్​ యాదవ్​ సంఘీభావ సభలో ఆయన మాట్లాడారు. గ్రేటర్​లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

trs won hundres seats ghmc elections says MLA mahipal reddy
గ్రేటర్​లో వందకుపైగా సీట్లు సాధిస్తాం: మహిపాల్​రెడ్డి
author img

By

Published : Nov 21, 2020, 4:22 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో వందకు పైగా సీట్లును తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపా, కాంగ్రెస్​లకు ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు అభ్యర్థి మెట్టుకుమార్​ యాదవ్​ సంఘీభావ సభలో ఆయన ప్రసంగించారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే తెరాసను గెలిపిస్తాయని ఆయన అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా భాజపా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి పటాన్​చెరు డివిజన్​ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:టౌన్‌షిప్‌ పాలసీతో భాగ్యనగరంపై తగ్గనున్న భారం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.