ETV Bharat / state

అక్రమ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిపై కేసు! - సంగారెడ్డి జిల్లా వార్తలు

అనుమతి లేకుండా పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిపై సంగారెడ్డి జిల్లా టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో రైడ్​ చేసిన పోలీసులకు రూ.4 లక్షల విలువైన 649 బీటీ పత్తి విత్తనాలు లభించాయి.

అక్రమ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిపై కేసు!

author img

By

Published : May 25, 2020, 8:52 PM IST

సంగారెడ్డి జిల్లా అంధోల్​ మండలం తాడ్​మానూర్​ గ్రామంలో అనుమతులు లేకుండా పత్తి విత్తనాలు విక్రయిస్తున్న కంతి కిష్టయ్య ఇంట్లో జిల్లా టాస్క్​ఫోర్స్​ పోలీసులు సోదాలు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులకు కిష్టయ్య ఇంట్లో రూ.4.70 లక్షల విలువ చేసే 649 బీటీ పత్తి విత్తనాలు లభించాయి. చట్ట పరమైన లైసెన్సు, అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్న కిష్టయ్య మీద టాస్క్​ఫోర్స్​ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త విత్తన చట్టం ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా టాస్క్​ఫోర్స్​ అధికారి శ్రీనివాస్​ ప్రసాద్​ తెలిపారు.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలున

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.