ETV Bharat / state

మత్తంగి గురుకుల కళాశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది.  బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల కార్యదర్శి మల్లయ్య అట్టహాసంగా ప్రారంభించారు.

author img

By

Published : Nov 9, 2019, 11:35 AM IST

మత్తంగి గురుకుల కళాశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్

సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్​ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యదర్శి మల్లయ్య బట్టు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థినిలు ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటుచేశామన్నారు. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నారు. నాయకత్వ లక్షణాలు టీమ్ స్పిరిట్, ఎమోషన్ బ్యాలెన్స్ అలవడతాయని ఆయన తెలిపారు.

మత్తంగి గురుకుల కళాశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్
ఇదీ చూడండి : పెయింట్​ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్​ జాగ్రత్త!

Intro:hyd_tg_29_08_mjptbcwr_jr_colleges_sports_inagural_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యదర్శి మల్లయ్యబట్టు అట్టహాసంగా ప్రారంభించారు

సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామ పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో కార్యదర్శి మల్లయ్యబట్టు క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు విద్యార్థినిలు ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృడంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటుచేశామన్నారు దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నారు నాయకత్వ లక్షణాలు టీమ్ స్పిరిట్ ఎమోషన్ బ్యాలెన్స్ అలవడతాయి ఆయన తెలిపారు అంతేకాక ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు ఇతర మార్గాల వైపు వెళ్లకుండా మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు

Conclusion:బైట్ మల్లయ్య బట్టు, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల కార్యదర్శి

For All Latest Updates

TAGGED:

sports meet
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.