ETV Bharat / state

పటేల్ చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు - తెలంగాణ వార్తలు

నారాయణఖేడ్​లో కురిసిన భారీ వర్షానికి పటేల్ చెరువు అలుగు తెగి నీరు వృథాగా పోతోంది. తుర్కపల్లి గ్రామంలో 5 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. నీరు వృథాగా పోతోందని.. అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

patel cheruvu, narayanakhed rains
పటేల్ చెరువు, గొలుసుకట్టు చెరువులు
author img

By

Published : Jun 13, 2021, 12:45 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో కురిసిన భారీ వర్షానికి మండలంలోని తుర్కపల్లి శివారులోని పటేల్ చెరువు అలుగు తెగి నీరు వృథాగా పోతోంది. తుర్కపల్లి గ్రామంలో గొలుసుకట్టు చెరువులు 5 ఉన్నాయి. వాటిలో మొదటిదైన పటేల్ చెరువు అలుగు నుంచి పెద్దమ్మ కుంటలోకి వెళ్లే కాలువ తెగిపోవడంతో నీరు వృథాగా బయటకు పోతోంది.

పెద్దమ్మ కుంట నిండితే అక్కడి నుంచి పెరమండ్ల కుంటకు వెళ్తాయి. అక్కడి నుంచి తురక చెరువులోకి పోతాయి. కానీ ప్రస్తుతం నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఫామ్​హౌస్​లో జన్మదిన వేడుకలు.. అదుపులో 70 మంది యవత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.