ETV Bharat / state

'ఈ సమయంలో.. మనసు, శరీరాన్ని దృఢ పరుచుకోండి' - corona updtes in sangareddy

ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి అన్నారు. ఈ సమయాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు యోగా, ధ్యానం వంటి వాటితో మనసు, శరీరాలను దృఢ పరుచుకోవాలని సూచించారు.

mp kotha prabhakar reddy distributed groceries in sangareddy
సంగారెడ్డిలో సరుకుల పంపిణీ
author img

By

Published : Apr 21, 2020, 1:19 PM IST

కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహర్నిషలు కృషి చేస్తోందని ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

సంగారెడ్డిలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సరుకులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే వార్డు కౌన్సిలర్ల సాాయం తీసుకోవాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు యోగా, ధ్యానం చేస్తూ ఈ సమయాన్ని మనసు, శరీరాలను దృఢ పరుచుకోవడానికి వినియోగించుకోవాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.