ETV Bharat / state

కాకి వాగు వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి..

author img

By

Published : Sep 27, 2020, 10:27 AM IST

గ్రామస్థులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దంటూ.. వారిస్తున్నా వినకుండా వెళ్లి ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా జంగిలో చోటుచేసుకుంది.

కాకి వాగు ప్రవాహాంలో కొట్టుకుపోయిన వ్యక్తి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం జంగి వద్ద గల కాకి వాగు వరదలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. గ్రామానికి చెందిన మంగలి మారుతి... గ్రామస్థులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దంటూ.. వారిస్తున్నా వినకుండా వెళ్లి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు.

పోలీసులు అతడిని గాలించే పనిలో ఉన్నారు. మండలంలోని ఘనపురం ప్రాజెక్టు వద్ద రమేశ్ అనే వ్యక్తి వరదల్లో చిక్కుకుని కొట్టుకునిపోతుండగా గమనించిన స్థానికులు అతడిని కాపాడి క్షేమంగా ఒడ్డుకు తరలించారు.

వాగు ప్రవాహాంలో కొట్టుకుపోయిన వ్యక్తి

ఇదీ చూడండి: పాడలేనని చెప్పిన బాలుకు ఆ పాటతో జాతీయ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.