ETV Bharat / state

ఉమ్మడి మెదక్​ జిల్లాలో లాక్​డౌన్​ కఠినంగా అమలు - Strict enforcement lockdown in Sangareddy district

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా ఉద్ధృతి రోజురోజూకీ పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో బాధితుల సంఖ్య 1500కు చేరువలో ఉంది. కరోనాను అరికట్టేందుకు కొన్ని పట్టణాలు, గ్రామాల్లో పాలక మండళ్లు కఠినంగా లాక్​డౌన్ అమలు చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్​డౌన్ అమలు తీరుపై మరింత సమాచారం మా ఈటీవీ భారత్​ ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.

Lockdowns are being strictly enforced in sangareddy district
ఉమ్మడి మెదక్​ జిల్లాలో లాక్​డౌన్​ కఠినంగా అమలు
author img

By

Published : Aug 12, 2020, 5:46 PM IST

ఉమ్మడి మెదక్​ జిల్లాలో లాక్​డౌన్​ కఠినంగా అమలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల లాక్​డౌన్​ విస్తృతమౌతోంది. కరోనా కేసులు తగ్గకపోవడం వల్ల పూర్తి స్థాయి లాక్​డౌన్​ పాటిస్తున్నారు. వ్యాపార వర్గాలు, పురపాలక సంఘాలు అందుకు మద్దతు తెలిపాయి. మరికొన్ని ప్రాంతాల్లో నిర్ణీత వ్యవధి పెట్టి దుకాణాలు తెరుస్తున్నారు.

గ్రామాల్లో కూడా కేసుల ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల గ్రామాల్లో ప్రజలు పట్టణాల బాట పడుతున్నాయి. పలు గ్రామాల్లో పూర్తి స్థాయి లాక్​డౌన్​ విధించారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలోని పీహెచ్​సీల్లో కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రి హరీశ్​​రావు సైతం కరోనా బారిన పడిన వారికి తన సొంత నిధులతో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి కిట్లు అందిస్తున్నారు.

ఇదీ చూడండి : కాంగ్రెస్​ నేతలు భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్​బాబులను అడ్డుకున్న పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.