ETV Bharat / state

విజయవంతంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ - liquor shops allotment

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన దరఖాస్తుదారులకు మద్యం దుకాణాలను కేటాయించారు.

విజయవంతంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ
author img

By

Published : Oct 18, 2019, 5:22 PM IST

సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపికైన లబ్ధిదారులకు కేటాయించారు కలెక్టర్ హనుమంతరావు. జిల్లావ్యాప్తంగా మొత్తం 85 మద్యం దుకాణాలకు గానూ 1367 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ పద్దతిలో 83 దుకాణాలకు 83 మంది అభ్యర్థులను కేటాయించారు. మిగిలిన మరో 2 దుకాణాలకు 4 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున వాటిని నిలిపివేశామని... తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు వేచిచూస్తామని తెలిపారు. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా నిర్వహించిన అబ్కారీ శాఖ అధికారులను కలెక్టర్ హనుమంతరావు అభినందించారు.

Intro:TG_SRD_56_18_WINES_LATARY_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లాలో 2019-21 సంవత్సరానికి మద్యం దుకాణాలను.. లాటరీ పద్దతిలో కలెక్టర్ హనుమంతరావు కేటాయించారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా.. దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 85మద్యం దుకాణాలకు... 1367మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు లాటరీ పద్దతిలో 83దుకాణాలను 83 మంది అభ్యర్థులకు కేటాయించారు. మిగిలిన 2 దుకాణాలకు 4కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున వాటిని నిలిపివేశామని.. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల వరకు వేచిచూస్తామన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మద్యం దుకాణానికి అత్యధికంగా 66మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ విజయవంతం గా నిర్వహించిన ఆబ్కారీ శాఖ అధికారులను కలెక్టర్ హనుమంతరావు అభినందించారు.

Body:బైట్: హనుమంతరావు, జిల్లా కలెక్టర్, సంగారెడ్డి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.