ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు తగ్గింది. మొత్తం 14 కేసులు నమోదు కాగా.. వీరిలో ఇద్దరికి వైరస్ నుంచి కోలుకోవడం వల్ల ఇంటికి పంపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. అధికారులు సరిహద్దులపై ప్రత్యేక దృష్టి సారించారు. సంగారెడ్డి జిల్లాకు సుమారు 150 కిలోమీటర్ల అంతర్రాష్ట్ర సరిహద్దు ఉండటం మరింత నిఘా పెంచారు.
డ్రోన్ కెమెరాల ద్వారా విధుల్లో పరిస్థితి పరిశీలిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇవీచూడండి: విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం