రంగారెడ్డి జిల్లా నందిగామలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రంలో వసతులు లేవని ఆందోళన చేసిన ఓటర్ల పట్ల దారుణంగా ప్రవర్తించారు. గొడవ చేస్తున్నారని ఎండలో నిలబెట్టారు. ఫోటోలు, వీడియోలు తీస్తున్న ఈనాడు ప్రతినిధిని అడ్డుకున్నారు. పోలీసులు తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి : భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ