ETV Bharat / state

చేవెళ్లలో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు

బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు బుద్ధుని అడుగుజాడల్లో నడవాలని నాయకులు సూచించారు.

budda birth anniversary celebrations in chevella
చేవెళ్లలో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
author img

By

Published : May 7, 2020, 3:02 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేడ్కర్ భవనంలోని బుద్ద విగ్రహానికి అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు, సభ్యులు, పలువురు నాయకులు పూలు వేసి కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.

బుద్ధుడు ఎంచుకున్న శాంతి మార్గం ద్వారా అంబేడ్కర్‌ లాంటి ఎంతో మంది గొప్పవారయ్యారని నాయకులు వివరించారు. బుద్ధుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప మానవతావాది అని కొనియాడారు.

ఇదీ చూడండి: భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.