ETV Bharat / state

ప్లాస్టిక్ నిషేధంపై వేములవాడలో అవగాహన ర్యాలీ - ప్లాస్టిక్ నిషేధంపై వేములవాడలో అవగాహన ర్యాలీ

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ బాషా సూచించారు.

ప్లాస్టిక్ నిషేధంపై వేములవాడలో అవగాహన ర్యాలీ
author img

By

Published : Oct 2, 2019, 1:22 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పురపాలక సంఘం కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ జరిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధించాలని... ప్లాస్టిక్ వ్యర్ధపదార్థాలు భూమిలో కలిసేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని అది చాలా ప్రమాదకరం అని పేర్కొన్నారు. అందుకే ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయని వెల్లడించారు.

Intro:ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ బాషా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు పురపాలక సంఘం కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జెసి యాస్మిన్ భాష మాట్లాడుతూ ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధించాలని ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు భూముల కలిసేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ గంగారం మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు నామాల ఉమా తదితరులు పాల్గొన్నారు

Body:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ర్యాలీ

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ర్యాలీ
()బైట్: యాస్మిన్ బాషా, జిల్లా సంయుక్త పాలనాధికారి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.