ETV Bharat / state

ప్లాస్టిక్ నిషేధంపై వెరైటీగా మున్సిపల్ అధికారుల ధర్నా

వ్యాపారస్తులు ప్లాస్టిక్ సంచులు విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు దుకాణాల ఎదుట ఆందోళన చేశారు.

author img

By

Published : Dec 9, 2019, 5:44 PM IST

muncipal
ప్లాస్టిక్ నిషేధించాలంటూ మున్సిపల్ అధికారుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వ్యాపారస్తులు ప్లాస్టిక్ సంచులను విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు ధర్నా నిర్వహించారు. రాజన్న ఆలయం వద్ద పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ టి. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు వాడుతున్న వ్యాపారులపై జరిమానాలు విధించారు. పలువురు దుకాణదారులు ఎదురు తిరగడంతో వారి దుకాణాల ముందు సిబ్బందితో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు మాసాలుగా పట్టణంలో పురపాలక సంఘం నుంచి ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా వ్యాపారస్తులు స్పందించడం లేదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

ప్లాస్టిక్ నిషేధించాలంటూ మున్సిపల్ అధికారుల ధర్నా

ఇవీ చూడండి: డ్రగ్స్​ పట్టివేత... కాంగ్రెస్​ నేత తనయుడి అరెస్ట్​

Intro:వ్యాపారస్తులు ప్లాస్టిక్ సంచులను విక్రయించ వద్దని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అధికారులు వినూత్నంగా కార్యక్రమం చేపట్టారు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయం వద్ద పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు జరిమానాలు విధించారు ఈ సందర్భంగా పలువురు దుకాణదారులు ఎదురు తిరగడంతో వారి దుకాణాల ముందు సిబ్బందితో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత మూడు మాసాలుగా పట్టణంలో పురపాలక సంఘం నుంచి ప్లాస్టిక్ నిషేధం పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా వ్యాపారస్తులు స్పందించడం లేదన్నారు

Body:ప్లాస్టిక్ నిషేధించాలని వినూత్న కార్యక్రమం

Conclusion:ప్లాస్టిక్ నిషేధించాలని వినూత్న కార్యక్రమం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.