ETV Bharat / state

ముస్తాబాద్​లో కేటీఆర్​ పర్యటన.. అభివృద్ధి పనులు ప్రారంభం - minister ktr visit in mustabad

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలంలో మంత్రి కేటీఆర్​ పర్యటిస్తున్నారు. మండలంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం పోతుగల్​లో అడ్వకేట్​ కుటుంబాన్ని పరామర్శించారు.

minister-ktr-visit-in-mustabad-to-open-development-works
ముస్తాబాద్​లో కేటీఆర్​ పర్యటన.. అభివృద్ధి పనులు ప్రారంభం
author img

By

Published : May 19, 2020, 1:20 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలంలో మంత్రి కేటీఆర్​ పర్యటిస్తున్నారు. మండలంలో నూతనంగా నిర్మించిన పలు వంతెనలు, సెస్ కార్యాలయ భవాన్ని మంత్రి ప్రారంభించారు. పోతుగల్​లో అడ్వకేట్​ కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం మండలంలోని కొండాపూర్​లో రూ. 20 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. గండిలచ్చపేట గ్రామశివారులో మరో వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

ముస్తాబాద్​లో కేటీఆర్​ పర్యటన.. అభివృద్ధి పనులు ప్రారంభం

ఇవీ చూడండి: లక్ష్మీపురంలో విషాదం.. కుటుంబాన్ని మింగేసిన చెరువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.