రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీటీఏడీఏ ( వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ) వైస్ ఛైర్మన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వలను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న జారీచేసింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు కృష్ణభాస్కర్ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి భుజంగరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: పెళ్లిలో మొక్కను బహుమతిగా ఇచ్చిన మంత్రి