ETV Bharat / state

కలెక్టరేట్​ ముందు మున్సిపల్ కార్మికుల ఆందోళన - కలెక్టర్ కార్యాలయం

కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు  మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు.

రాజన్న సిరిసిల్ల
author img

By

Published : Sep 25, 2019, 7:10 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కార్మికులు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీలో రూ. 24 వేల వేతనం నిర్ణయించాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు, విలీన గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్​ఐలను అమలు చేయాలన్నారు. వారాంతపు సెలవులు, భద్రతా పరికరాలు, వస్తు సామగ్రి అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికుల ఆందోళన

ఇదీ చూడండి : మహానగరంలో సీజన్​ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

Intro:TG_KRN_61_25_SRCL_MUNCIPAL_KARMIKULA_DHARNA_AVB_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పదకొండవ పిఆర్సి లో 24 వేల రూపాయలు వేతనం నిర్ణయించాలని, కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు, విలీన గ్రామాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం సమానంగా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఇ ఎస్ ఐ లను కార్మికులకు అమలు చేయాలని వారు కోరారు. కార్మికులకు వారాంతపు సెలవులు, భద్రతా పరికరాలు, వస్తు సామాగ్రి అందజేసే లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

బైట్: మల్లేశం, కార్మిక సంఘం నాయకులు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికుల ధర్నా, రాస్తారొకో.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.