పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో మంథని-పెద్దపల్లి రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల కంకర రోడ్డుపై ఇసుక చెల్లచెదురైంది. ప్రమాదానికి గురైన లారీని తొలగించలేదు. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డపై ఉన్న కంకర, ఇసుకను, లారీని తొలగించాల్సిందిగా ప్రయాణికులు కొరుతున్నారు.
మరి ఇంత నిర్లక్ష్యమా...! - PRAMADAM
పెద్దపల్లి జిల్లాలో నాలుగురోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇసుక కంకర రోడ్డుపై పడింది. ప్రమాదానికి గురైన లారీ మూల మలుపునే ఉండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరి ఇంత నిర్లక్ష్యమా...!
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో మంథని-పెద్దపల్లి రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల కంకర రోడ్డుపై ఇసుక చెల్లచెదురైంది. ప్రమాదానికి గురైన లారీని తొలగించలేదు. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డపై ఉన్న కంకర, ఇసుకను, లారీని తొలగించాల్సిందిగా ప్రయాణికులు కొరుతున్నారు.
Intro:tg_kmm_05_19_chakrastanam_av_c4
( )
స్తంభాద్రి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు స్వామివారి ఆలయంలో వసంతోత్సవం, చక్రస్నానం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని చక్ర స్నానం ఆచరించారు....vis
Body:బ్రహ్మోత్సవాలు
Conclusion:బ్రహ్మోత్సవాలు