ETV Bharat / state

మట్టి విగ్రహాలను నెలకొల్పుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటి డిగ్రీ కళాశాల విద్యార్థులు... సహజసిద్ధ వస్తువులతో విగ్రహాలు తయారు చేసి ప్రదర్శించారు.

author img

By

Published : Aug 24, 2019, 7:53 PM IST

మట్టి విగ్రహాలను నెలకొల్పుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించాలని... పెద్దపెల్లి జిల్లా ట్రినిటి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సహజసిద్ధ వస్తువులతో విగ్రహాలను తయారుచేసి కళాశాలలో ప్రదర్శించారు. నీటిలో కరిగిపోయే మట్టి, పిండి, నవధాన్యాలు, పుష్పాలు, గడ్డి, జనుముతో వినాయక విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో తయారుచేసిన విగ్రహాలను ఉపయోగించడం వల్ల మానవాళికి ప్రమాదం కలిగే అవకాశం ఉందన్నారు.

మట్టి విగ్రహాలను నెలకొల్పుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

ఇవీ చూడండి: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం

Intro:స్లగ్: TG_KRN_41_24_MATTI GANAPATHI VIGRAHALA PRADARSHANA_AVBB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి అంటూ పెద్దపెల్లి జిల్లా లోని ట్రినిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సహజసిద్ధమైన వస్తువులతో అందమైన విగ్రహాలను తయారుచేసి కళాశాలలో తమ ప్రదర్శన నిర్వహించారు నీటిలో కరిగిపోయే మట్టి, పిండి, నవధాన్యాలు, పుష్పాలు, గడ్డి, జనుమ లతో సుందరమైన వినాయక విగ్రహాలను నెలకొల్పి వాటి విశిష్టతను తోటి విద్యార్థులకు వివరించారు పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలను ఉపయోగించడం వల్ల మానవాళికి ప్రమాదం కలిగే అవకాశం ఉందన్నారు మట్టి విగ్రహాలను పూజించడం అత్యంత శ్రేష్టమని విద్యార్థులు పేర్కొన్నారు త్వరలో జరుపుకోనున్న వినాయక చవితి పండుగలో ప్రజలంతా మట్టి విగ్రహ మాత్రమే పూజించాలని పిలుపునిచ్చారు.
బైట్: విద్యార్థిని
బైట్: విద్యార్థిని

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.