ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం' - 'Let's build a plastic free society'

పెద్దపల్లి జిల్లాలో మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.

'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం'
author img

By

Published : Oct 2, 2019, 1:23 PM IST

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దపెల్లి ఏసీపీ వెంకటరమణా రెడ్డితో పాటు లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ప్రజలంతా ప్లాస్టిక్ కవర్లను వ్యతిరేకించాలని, గృహ అవసరాల అన్నింటికీ బట్టతో తయారు చేసిన సంచులను వినియోగించాలని కోరారు. అనంతరం బస్టాండ్ కూడలిలో ప్లాస్టిక్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. మహత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీని చేపట్టిన ఈనాడు, ఈటీవీ కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం'

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Intro:స్లగ్: TG_KRN_41_02_ETV EENADU_PLASTIC AVAGAHANA RALY_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీకి విశేష స్పందన లభించింది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈనాడు ఈటీవి చేపట్టిన ర్యాలీలో పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి చేపట్టిన ఈ ర్యాలీలో పెద్దపెల్లి ఏసిపీ వెంకటరమణా రెడ్డితోపాటు లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలంతా ప్లాస్టిక్ కవర్లను వ్యతిరేకించాలని, గృహ అవసరాల అన్నింటికి బట్టతో తయారు చేసిన సంచులను వినియోగించాలని కోరారు. అనంతరం బస్టాండ్ కూడలిలో ప్లాస్టిక్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని తెలిపారు. ఫలితంగా వర్షాలు కురవక పోవడం నీటి కాలుష్యం వాయు కాలుష్యం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. మాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీని చేపట్టిన ఈనాడు ఈ టీవీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
బైట్: వెంకట రమణారెడ్డి, ఏసిపి పెద్దపల్లి
బైట్: మల్లేశం, వైద్యుడు

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.