ETV Bharat / state

పెద్దపల్లిలో ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు - గాంధీ జయంతి వేడుకలు

పెద్దపల్లిలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్​లో​ ఎమ్మెల్యే మనోహర్​రెడ్డితో పాటు మున్సిపల్​ ఛైర్​పర్సన్​ సునిత... మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

gandhi jayanthi celebrations in peddapally

author img

By

Published : Oct 2, 2020, 7:08 PM IST

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా జరిగాయి. సుల్తానాబాద్​లోని పదో వార్డులో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సుల్తానాబాద్ మున్సిపల్ ఛైర్​పర్సన్ సునితతో పాటు కౌన్సిలర్లు, తెరాస నాయకులు గాంధీ విగ్రహానికి అంజలి ఘటించారు. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు మహాత్ముడు చేసిన సేవలను నాయకులు కొనియాడారు.

ఇదీ చూడండి: 'ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.