ETV Bharat / state

నూతన వ్యవసాయ చట్టంతో రైతులకే మేలు: ఎంపీ అర్వింద్​ - pasupu market in nizamabad

నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతులు రోడ్డెక్కే అవసరం రాదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ట్రేడర్స్​తో సమావేశమయ్యారు.

mp arvind spoke about agriculture acts in nizamabad
నూతన వ్యవసాయ చట్టంతో రైతులకే మేలు: ఎంపీ అర్వింద్​
author img

By

Published : Nov 6, 2020, 8:33 PM IST

నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ట్రేడర్స్​తో భాజపా ఎంపీ అర్వింద్​ సమావేశమయ్యారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయం చట్టంపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. నూతన వ్యవసాయ చట్టంపై అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి అపోహలు తొలగిస్తామన్నారు.

రైతులకు మేలు జరిగితేనే మార్కెట్ యార్డులు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ చట్టం వల్ల మార్కెట్ యార్డులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదని చెప్పారు. కేవలం మార్కెటింగ్ అవకాశాలను విస్తృతం చేసేందుకే వ్యవసాయ చట్టం తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఆర్థిక నష్టం, యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.