ఇదీ చదవండి: కష్టకాలంలో సేవచేయడానికి యువవైద్యులు ముందుకు రావాలి: సీఎం
'ఆక్సిజన్ శాతం గమనిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చు' - తెలంగాణ వార్తలు
కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయనే విషయం తెలియకపోవటం వల్లే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వైరస్ బారిన పడిన వారు ఆక్సిజన్ శాతం గమనించడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చన్నారు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఆక్సిజన్, నిజామాబాద్