ETV Bharat / state

డిగ్రీ కళాశాల వార్షికోత్సవం విద్యార్థుల ఆటాపాటలు

నిజామాబాద్ జిల్లా బోధన్​లో డిగ్రీ కళాశాల వార్షికోత్సవాలు అట్టహాసంగా సాగాయి. విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

వార్షికోత్సవం విద్యార్థుల ఆటపాటలు
author img

By

Published : Apr 18, 2019, 5:16 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాలకృష్ణ హాజరయ్యారు. గత సంవత్సరం తమ కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలను ప్రిన్సిపాల్ రవి పటేల్ గుర్తుచేశారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు హోరెత్తించారు.

ఇవీ చూడండి: నిర్మల్​లో మున్సిపల్​ సిబ్బందిపై వ్యాపారస్థుల దాడి

Intro:TG_NZB_05_18_COLLEGE_ANNUAL_DAY_CELEBRATIONS_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని SV (శ్రీ వెంకటేశ్వర) డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాలకృష్ణ హాజరయ్యారు. గత సంవత్సరం తమ కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలను ప్రిన్సిపాల్ రవిపటేల్ వివరించారు. యూనివర్సిటీ స్థాయిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటో ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు హోరెత్తించారు.

Body:TG_NZB_05_18_COLLEGE_ANNUAL_DAY_CELEBRATIONS_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని SV (శ్రీ వెంకటేశ్వర) డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాలకృష్ణ హాజరయ్యారు. గత సంవత్సరం తమ కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలను ప్రిన్సిపాల్ రవిపటేల్ వివరించారు. యూనివర్సిటీ స్థాయిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటో ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు హోరెత్తించారు.

Conclusion:TG_NZB_05_18_COLLEGE_ANNUAL_DAY_CELEBRATIONS_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని SV (శ్రీ వెంకటేశ్వర) డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాలకృష్ణ హాజరయ్యారు. గత సంవత్సరం తమ కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలను ప్రిన్సిపాల్ రవిపటేల్ వివరించారు. యూనివర్సిటీ స్థాయిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటో ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు హోరెత్తించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.