ETV Bharat / state

డబ్బులు పంచుతున్నారని ఆరోపణ.. కాంగ్రెస్, తెరాస మధ్య ఘర్షణ - Telangana Muncipall Elections news latest

కామారెడ్డి మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 41వ వార్డులో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. డబ్బులు పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వల్ల ఘర్షణ తలెత్తింది.

Allegation of money laundering clash between Congress and Terasa
డబ్బులు పంచుతున్నారని ఆరోపణ.. కాంగ్రెస్, తెరాస మధ్య ఘర్షణ
author img

By

Published : Jan 24, 2020, 1:49 AM IST

నిజామాబాద్​ జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 41వ వార్డులో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టారు.

డబ్బులు పంచుతున్నారని ఆరోపణ.. కాంగ్రెస్, తెరాస మధ్య ఘర్షణ

డబ్బులు పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వల్ల ఘర్షణ తలెత్తింది. ఇవాళ 41వ వార్డులో 101 పొలింగ్ కేంద్రంలో రిపోలింగ్ నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి: 'ఎంఐఎం ప్రదర్శనకు అనుమతి ఉందా... లేదా?'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.