తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని డిపో ముందు కార్మికులు బైఠాయించారు. డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ బల్ల రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల బంద్కు మద్దతుగా ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు,విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.
బైంసాలో బైఠాయించిన కార్మికులు..భారీగా పోలీస్ బందోబస్తు - తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర బంద్ పిలుపు
నిర్మల్ జిల్లాలోని భైంసా బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల నిరసనతో బస్సులు ఎక్కడికక్కడ డిపోలోనే నిలిచిపోయాయి.

భైంసా డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ఆందోళన
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని డిపో ముందు కార్మికులు బైఠాయించారు. డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ బల్ల రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల బంద్కు మద్దతుగా ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు,విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.
భైంసా డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ఆందోళన
భైంసా డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ఆందోళన
Intro:Body:Conclusion:
TAGGED:
నిర్మల్ జిల్లా బైంసా పట్టణం