ETV Bharat / state

తల తెగి పడి.. మృతి చెందిన యువకుడు

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. తల పూర్తిగా తెగి పడిన ఘటన నిర్మల్ జిల్లా నందన్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Nov 18, 2019, 7:40 AM IST

తల తెగి పడి.. మృతి చెందిన యువకుడు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జీ) మండలం నందన్ గ్రామ సమీపంలో బైంసా-నిర్మల్ రహదారిపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుస్లి గ్రామానికి చెందిన సూర అరుణ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం రహదారికి పక్కన ముళ్లపొదలో పడి ఉంది.

ఘటనా స్థలంలో యువకుని తల తెగి ఉండటం వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్సై రమణ ప్రమాద స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

తల తెగి పడి.. మృతి చెందిన యువకుడు

ఇదీ చూడండి : నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

Intro:Tg_adb_32_17_one death_av_ts10033
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..

నిర్మల్ జిల్లా: నర్సాపూర్ (జి) మండలం నందన్ గ్రామ సమీపంలో బైంసా - నిర్మల్ రహదారిపై యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుస్లి గ్రామానికి చెందిన సూర అరుణ్ అనే యువకుడు రహదారిపై మృతిచెంది ఉన్నాడు. అతను ప్రయాణిస్తున్నా ద్విచక్ర వాహనం రహదారికి పక్కన ముళ్లపొదలో పడి ఉంది. తల కోసం పోలీసుల గాలిస్తున్నారు ఘటన స్థలంలో యువకుని తల తెగి ఉండటంతో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందా..? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. . నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్సై రమణ ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.Body:నిర్మల్ జిల్లా .. సెంటర్ నిర్మల్Conclusion:శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.