నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాళాశాల పూర్వ విద్యార్థులు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న మారుమూల ప్రాంత గిరిజనుల ఆకలి తీరుస్తున్నారు. మామడ మండలం బూర్గుపల్లి, మొర్రిగూడా గిరిజన గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరకులు అందజేశారు.
1999 నుంచి 2001 వరకు నిర్మల్ డిగ్రీ కాళాశాలలో చదివిన విద్యార్థులందరు కలిసి పేదలకు సహకారం అందిస్తున్నారు.
ఇదీ చూడండి: కదలనిమగ్గం... నిండని కడుపులు