నిర్మల్ జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూరగాయల మార్కెట్లో శ్రమదానం చేశారు. గాంధీజీ కన్న కలలన్నీ తెలంగాణలో నెరవేరుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. అర్ధరాత్రి మహిళ నడవడానికి షీ టీమ్ ప్రవాశపెట్టామని పేర్కొన్నారు.
'గాంధీ కన్న కలలన్నీ తెలంగాణలో నెరవేరుతున్నాయి'
శాంతి భద్రతలున్న చోటే అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అందరూ గాంధీ చూపిన మార్గంలో నడవాలని సూచించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూరగాయల మార్కెట్లో శ్రమదానం చేశారు. గాంధీజీ కన్న కలలన్నీ తెలంగాణలో నెరవేరుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. అర్ధరాత్రి మహిళ నడవడానికి షీ టీమ్ ప్రవాశపెట్టామని పేర్కొన్నారు.
TG_ADB_31a_02_GANDHI JAYANTI_MINISTER_AVB_TS10033
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..
శాంతి ఉన్నచోటే అభివృద్ది..
గాంధీ బాటలోనే తెలంగాణా సాదించుకున్నాం..
--------------------------------------------------------------------
శాంతి ఉన్న ద్వారా అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .గాంధీ కూరగాయల మార్కెట్ లో స్వచ్ఛ భారత్ లో భాగంగా కూరగాయల దుకాణాల వద్ద గల చెత్తను తొలంగించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కన్న కలలు తెలంగాణలో నెరవేరుతున్నాయని పేర్కొన్నారు. అహింసా మార్గంలోనే తెలంగాణ సాదించుకున్నాం అని తెలిపారు. అర్ధరాత్రి మహిళ నడవడానికి తెలంగాణాలో షీ టీమ్ ప్రవాశపెట్టాం అని అన్నారు.ఎక్క శాంతి భద్రతలు ప్రతిష్టాత్మకంగా ఉంటాయో అక్కడ అభివృద్ధి ఎక్కువ జకుగుతుందని, పరిశ్రమలు ఏర్పడుతాయని విస్తరించారు.
Body:నిర్మల్ జిల్లా
Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714