నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా పట్టణంలోని వాసవి పాఠశాల్లో శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాలు నిర్వహించారు. చిన్నారులు గోపిక రాధాకృష్ణల వేషధారణ వేసి నృత్యాలు చేస్తూ... అందరిని ఆకట్టుకున్నారు. కోలాటాల మధ్యన చిన్ని కన్నయ్య ఉట్టి కొడుతూ... సందడి చేశారు.
అట్టహాసంగా కృష్ణాష్టమి వేడుకలు - celebrations
నిర్మల్ జిల్లావ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు శ్రీకృష్ణడి వేషధారణ వేసి నృత్యాలు చేస్తూ... అందరిని అలరించారు.
అట్టహాసంగా కృష్ణాష్టమి వేడుకలు
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా పట్టణంలోని వాసవి పాఠశాల్లో శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాలు నిర్వహించారు. చిన్నారులు గోపిక రాధాకృష్ణల వేషధారణ వేసి నృత్యాలు చేస్తూ... అందరిని ఆకట్టుకున్నారు. కోలాటాల మధ్యన చిన్ని కన్నయ్య ఉట్టి కొడుతూ... సందడి చేశారు.
sample description