ETV Bharat / state

'రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం' - 6th phase harithahaaram

నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు.

mla chittem rammohan reddy participated in haritha haaram

author img

By

Published : Jul 9, 2020, 3:10 PM IST

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

అనంతరం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరితా రెడ్డి, మహిపాల్ రెడ్డి , రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.