ETV Bharat / state

లైవ్​ అప్​డేట్స్​: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం - nagarjuna sagar by poll result

nagarjunasagar by election counting live news
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
author img

By

Published : May 2, 2021, 8:02 AM IST

Updated : May 2, 2021, 2:45 PM IST

14:44 May 02

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ గెలుపు

14:36 May 02

సాగర్‌లో 19 రౌండ్ల తర్వాత తెరాసకు 14,441 ఓట్ల ఆధిక్యం

 19వ రౌండ్‌లో తెరాస 3,742, కాంగ్రెస్ 2,625 ఓట్లు

 18 రౌండ్లలో తెరాస 63,781, కాంగ్రెస్ 50,457, భాజపా 5,684 ఓట్లు

14:27 May 02

18వ రౌండ్‌లో తెరాస 4,074, కాంగ్రెస్ 2,259 ఓట్లు

  • సాగర్‌లో 18 రౌండ్ల తర్వాత తెరాసకు 13,324 ఓట్ల ఆధిక్యం
  • 18వ రౌండ్‌లో తెరాస 4,074, కాంగ్రెస్ 2,259 ఓట్లు
  • 18 రౌండ్లలో తెరాస 63,781, కాంగ్రెస్ 50,457, భాజపా 5,684 ఓట్లు

14:19 May 02

సాగర్‌లో 17 రౌండ్ల తర్వాత తెరాసకు 11,509 ఓట్ల ఆధిక్యం

17వ రౌండ్‌లో తెరాస 3,772, కాంగ్రెస్ 2,349 ఓట్లు

17 రౌండ్లలో తెరాస 59,707, కాంగ్రెస్ 48,198, భాజపా 5,570 ఓట్లు

13:33 May 02

16 రౌండ్ల తర్వాత తెరాసకు 10,086 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 16 రౌండ్ల తర్వాత తెరాసకు 10,086 ఓట్ల ఆధిక్యం
  • 16వ రౌండ్‌లో తెరాస 3,475, కాంగ్రెస్ 3,231 ఓట్లు
  • 16 రౌండ్లలో తెరాస 55,935, కాంగ్రెస్ 45,849, భాజపా 5,394 ఓట్లు

13:17 May 02

సాగర్‌లో 15 రౌండ్ల తర్వాత తెరాసకు 9,842 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 15 రౌండ్ల తర్వాత తెరాసకు 9,842 ఓట్ల ఆధిక్యం
  • 15వ రౌండ్‌లో తెరాస 3,203, కాంగ్రెస్ 2,787 ఓట్లు
  • 15 రౌండ్లలో తెరాస 52,460, కాంగ్రెస్ 42,618, భాజపా 5,216 ఓట్లు

13:00 May 02

సాగర్‌లో 14 రౌండ్ల తర్వాత తెరాసకు 9,426 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 14 రౌండ్ల తర్వాత తెరాసకు 9,426 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 14వ రౌండ్‌లో తెరాస 2,734, కాంగ్రెస్ 3,817 ఓట్లు
  • సాగర్: 14 రౌండ్లలో తెరాస 49,257, కాంగ్రెస్ 39,831, భాజపా 5,072 ఓట్లు

12:35 May 02

సాగర్‌లో 13 రౌండ్ల తర్వాత తెరాసకు 10,509 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 13 రౌండ్ల తర్వాత తెరాసకు 10,509 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 13వ రౌండ్‌లో తెరాస 3,766, కాంగ్రెస్ 3,546 ఓట్లు
  • సాగర్: 13 రౌండ్లలో తెరాస 46,523, కాంగ్రెస్ 36,014, భాజపా 4,804 ఓట్లు

12:21 May 02

సాగర్‌లో 12 రౌండ్ల తర్వాత తెరాసకు 10,289 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 12 రౌండ్ల తర్వాత తెరాసకు 10,289 ఓట్ల ఆధిక్యం
  • 12వ రౌండ్‌లో తెరాస 3,833, కాంగ్రెస్ 2,578 ఓట్లు
  • 12 రౌండ్లలో తెరాస 42,757, కాంగ్రెస్ 32,468, భాజపా 4,434 ఓట్లు

12:14 May 02

సాగర్‌లో 11 రౌండ్ల తర్వాత తెరాసకు 9,034 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 11 రౌండ్ల తర్వాత తెరాసకు 9,034 ఓట్ల ఆధిక్యం
  • 11వ రౌండ్‌లో తెరాస 3,395, కాంగ్రెస్ 2,325 ఓట్లు
  • 11 రౌండ్లలో తెరాస 38,924, కాంగ్రెస్ 29,890, భాజపా 3,649 ఓట్లు

11:53 May 02

10 రౌండ్లలో తెరాస 35,529, కాంగ్రెస్ 27,565, భాజపా 3,126 ఓట్లు

సాగర్‌లో 10 రౌండ్ల తర్వాత తెరాసకు 7,964 ఓట్ల ఆధిక్యం

సాగర్‌లో పదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 175 ఓట్ల ఆధిక్యం

10వ రౌండ్‌లో తెరాస 2,991, కాంగ్రెస్ 3,166 ఓట్లు

11:40 May 02

9 రౌండ్లలో తెరాస 32,538, కాంగ్రెస్ 24,399, భాజపా 2,879 ఓట్లు

  • సాగర్‌లో 9 రౌండ్ల తర్వాత తెరాసకు 8,139 ఓట్ల ఆధిక్యం
  • 9వ రౌండ్‌లో తెరాస 2,205, కాంగ్రెస్ 1,954 ఓట్లు
  • 9 రౌండ్లలో తెరాస 32,538, కాంగ్రెస్ 24,399, భాజపా 2,879 ఓట్లు

11:27 May 02

8 రౌండ్లలో తెరాస 30,333, కాంగ్రెస్ 22,445, భాజపా 2,710 ఓట్లు

  • సాగర్‌లో 8 రౌండ్ల తర్వాత తెరాసకు 7,888 ఓట్ల ఆధిక్యం
  • 8వ రౌండ్‌లో తెరాస 3,249, కాంగ్రెస్ 1,893 ఓట్లు
  • 8 రౌండ్లలో తెరాస 30,333, కాంగ్రెస్ 22,445, భాజపా 2,710 ఓట్లు

11:05 May 02

7 రౌండ్లలో తెరాస 27,084, కాంగ్రెస్ 20,552, భాజపా 2,112 ఓట్లు

  • సాగర్‌లో 7 రౌండ్ల తర్వాత తెరాసకు 6,532 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 7వ రౌండ్‌లో తెరాస 4,022, కాంగ్రెస్ 2,607 ఓట్లు
  • సాగర్: 7 రౌండ్లలో తెరాస 27,084, కాంగ్రెస్ 20,552, భాజపా 2,112 ఓట్లు

11:04 May 02

సాగర్‌లో 6 రౌండ్ల తర్వాత తెరాసకు 5,177 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 6 రౌండ్ల తర్వాత తెరాసకు 5,177 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 6వ రౌండ్‌లో తెరాస 3,989, కాంగ్రెస్ 3,049 ఓట్లు
  • సాగర్: 6 రౌండ్లలో తెరాస 23,062, కాంగ్రెస్ 17,945, భాజపా 1,283 ఓట్లు

10:38 May 02

సాగర్‌లో 5 రౌండ్ల తర్వాత తెరాసకు 4,177 ఓట్ల ఆధిక్యం

  • సాగర్‌లో 5 రౌండ్ల తర్వాత తెరాసకు 4,177 ఓట్ల ఆధిక్యం
  • 5వ రౌండ్‌లో తెరాస 3,382, కాంగ్రెస్ 2,676 ఓట్లు
  • 5 రౌండ్లలో తెరాస 19,073, కాంగ్రెస్ 14,896, భాజపా 850 ఓట్లు

10:32 May 02

4వ రౌండ్‌లో తెరాస 3,421, కాంగ్రెస్ 3,052 ఓట్లు

  • సాగర్‌లో 4 రౌండ్ల తర్వాత తెరాసకు 3,471 ఓట్ల ఆధిక్యం
  • 4వ రౌండ్‌లో తెరాస 3,421, కాంగ్రెస్ 3,052 ఓట్లు
  • మొత్తం 4 రౌండ్లలో తెరాస 15,691, కాంగ్రెస్ 12,220, భాజపా 776 ఓట్లు

10:13 May 02

  • సాగర్‌లో 3 రౌండ్ల తర్వాత తెరాసకు 2,487 ఓట్ల ఆధిక్యం
  • మూడో రౌండ్‌లో తెరాస 3,421, కాంగ్రెస్ 3,052 ఓట్లు
  • 3 రౌండ్లలో తెరాస 11,505, కాంగ్రెస్ 9,018, భాజపా 509 ఓట్లు

10:00 May 02

  • సాగర్‌లో 2 రౌండ్ల తర్వాత తెరాసకు 2,118 ఓట్ల ఆధిక్యం
  • రెండో రౌండ్‌లో తెరాస 3,854, కాంగ్రెస్ 3,113 ఓట్లు
  • 2 రౌండ్లలో తెరాస 8084, కాంగ్రెస్ 5,966, భాజపా 291 ఓట్లు

09:17 May 02

  • సాగర్‌లో తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌ ఆధిక్యం
  • తొలి రౌండ్‌లో తెరాసకు 1,377 ఓట్ల ఆధిక్యం
  • తొలి రౌండ్‌లో తెరాస 4,230, కాంగ్రెస్ 2,853 ఓట్లు
  • తొలి రౌండ్‌లో భాజపా 157, తెదేపా 59 ఓట్లు

08:48 May 02

  • కొనసాగుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌ ఆధిక్యం

06:53 May 02

లైవ్​ అప్​డేట్స్​: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

  • నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • నల్గొండలోని గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్​
  • తొలుత గుర్రంపోడు.. చివరన త్రిపురారం మండల ఓట్ల లెక్కింపు
  • గత నెల 17న సాగర్ ఉపఎన్నిక పోలింగ్
  • రెండు హాళ్లలో 14 టేబుళ్లపై కౌంటింగ్​
  • మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • ప్రతి టేబుల్‌కు ఐదుగురు చొప్పున సిబ్బంది
  • సాగర్‌ ఉపఎన్నికలో పోలైన మొత్తం ఓట్లు 1,89,782
  • సాగర్ ఉపఎన్నికలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,388
  • ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం
  • సాగర్‌ ఉపఎన్నిక బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు

Last Updated : May 2, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.