ETV Bharat / state

'జానారెడ్డితో ఒరిగేదేమీ లేదు..  తెరాసతోనే అభివృద్ధి సాధ్యం' - nagarjuna sagar by election campaign

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థి నోముల భగత్​ తరఫున ప్రచారం చేసేందుకు మంత్రులు జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్​ గెలిస్తే... నియోజకవర్గానికి ఒరిగేదేమీలేదని... తెరాస అభ్యర్థి నోముల భగత్​ను గెలిపించాలని కోరుతున్నారు.

ministers participated in trs campaign at nagarjuna sagar

author img

By

Published : Apr 3, 2021, 5:26 PM IST

తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రులు జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ ఉద్ధాటించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా... తెరాస అభ్యర్థి నోముల భగత్​తో పాటు గుర్రంపోడు మండలంలోని పిట్టల గూడెం, చామలోని బావి, వట్టికొడు, తేనెపల్లి గ్రామాల్లో పర్యటించారు.

ఉపఎన్నికల్లో నోముల భగత్​ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జానారెడ్డితో నియోజకవర్గానికి ఎలాంటి ఉపయోగంలేదని దుయ్యబట్టారు. ప్రచారంలో మంత్రుల వెంట ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్​ ప్రచారం: అభ్యర్థనలు.. భావోద్వేగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.