ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను ఇవాళ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటన్ మినిస్టర్ కెరీయన్ డార్క్లతో కలసి పర్యటించారు. ముందుగా దేవరకొండ ఖిల్లాను చేరుకుని అక్కడ నుంచి విజయ్ విహార్‌కు, అక్కడి నుంచి సాగర్ జలాశయం క్రస్ట్ గేట్స్‌ను సందర్శించారు. జలాశయం మీద ఫొటోలు తీసుకున్నారు. విపాసన ధ్యాన కేంద్రంలో ధ్యానం గురించి గురువులను అడిగి తెలుసుకుని వారితో కలిసి కాసేపు ధ్యానం చేశారు. అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు.
ఇవీచూడండి: 'ఎన్ఆర్ఐ'లకు తప్పనున్న ఆధార్ ఇక్కట్లు